తెలంగాణ సాయుధ పోరాటం - 1

1. వీర తెలంగాణ విప్లవ పోరాటం గ్రంథ రచయిత?

Answer: ”చండ్ర పుల్లారెడ్డి”

 

2. నా జీవన పథంలో గ్రంథ రచయిత?

Answer: రావి నారాయణరెడ్డి

 

3. వీర తెలంగాణ నా అనుభవాలు-జ్ఞాపకాలు పుస్తక రచయిత?

Answer: రావి నారాయణరెడ్డి

 

4. తెలంగాణ పోరాట స్మృతులు గ్రంథ రచయిత?

Answer: ఆరుట్ల రామచంద్రారెడ్డి

 

5. తెలంగాణ పోరాటం-నా అనుభవాలు పుస్తక రచయిత?

Answer: నల్లా నర్సింలు

 

6. కింది వారిలో తెలంగాణ టైగర్‌గా ప్రసిద్ధి చెందినవారు?

Answer: నల్లా నర్సింలు

 

7. తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిన సంవత్సరం?

Answer: 1939

 

8. కేంద్రం నుంచి వచ్చి హైదరాబాద్‌లో పర్యటించి హైదరాబాద్‌ గడ్డపై ఒక్క కమ్యూనిస్టును కూడా ఉండనివ్వనని చెప్పింది?

Answer: సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌

 

9. తెలంగాణ సాయుధ పోరాటం ఏ రోజున విరమించారు?

Answer: 21/10/1951

 

10. తెలంగాణ సాయుధ పోరాటం ఏ దేశ సలహా మేరకు విరమింపజేశారు?

Answer: రష్యా