ప్రాచీన భారతదేశ చరిత్ర - 1

1. హరప్పా, మొహంజొదారోలు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నాయి?

Answer: పాకిస్థాన్‌

 

2. ‘1922లో మొహంజొదారో వద్ద తవ్వకాలను ఎవరి నాయకత్వంలో చేపట్టారు?

Answer:  ఆర్‌.డి. బెనర్జీ

 

3. మొహంజొదారో అంటే?

Answer: మృతుల దిబ్బ

 

4. రాయితో చేసిన గడ్డం ఉన్న పురుషుడి బొమ్మ లభించిన ప్రాంతం

Answer: హరప్పా

 

5.సింధు ప్రజల ప్రధాన దైవం

Answer: అమ్మతల్లి

 

6. సింధు ప్రజల లిపి?

Answer: ఫిక్టోగ్రాఫిక్‌

 

7. మహాభారతానికి మరో పేరు?

Answer: జయసంహిత

 

8. రామాయణాన్ని రచించింది ఎవరు?

Answer: వాల్మీకి

 

9. విశ్వం పుట్టుక గురించి రుగ్వేదంలో ఎన్నో మండలంలో ప్రస్తావించారు?

Answer:  10వ మండలంలో 

 

10. ఆర్యులకు, దాస్యులకు మధ్య ఉన్న భేదాలను ఏ వేదంలో ప్రస్తావించారు?

Answer:  రుగ్వేదం