1. గాయత్రీ మంత్రం ఏ వేదంలో ఉంది?
Answer: రుగ్వేదం 3 MANDALAM
2. వేదకాలంలో ఇంద్రుడి తర్వాతి స్థానం పొందిన దేవత?
Answer: అగ్ని
3. రాజు సింహాసనాన్ని అధిష్టించే ముందు జరిపే యాగం ఏమిటి?
Answer: రాజసూయ యాగం
4. గోప అంటే?
Answer: రాజు
5. రుగ్వేదం ప్రకారం దశరాజ్ఞ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది?
Answer: రావి
6. వేదాంగాలు ఎన్ని?
Answer: 6
7. వేదకాలంలో యుద్ధ దేవత?
Answer: ఇంద్రుడు
8. దక్షిణ భారతదేశంలో ఏర్పడిన ఏకైక జనపథం?
Answer: అస్మక
9. షోడశ మహాజనపథాల కాలంలో వ్యవసాయ కూలీలను ఏమని పిలిచేవారు?
Answer: భర్తుకా
10. అలెగ్జాండర్ దండయాత్ర కాలం క్రీ.పూ.327 - 324 అని చెప్పిన చరిత్రకారుడు ఎవరు?
Answer: అరెల్‌స్టైన్