1. వినయ పీఠిక రచయిత ఎవరు?
Answer: ఉపాలి
2. సుత్త పిటక రచయిత ఎవరు?
Answer: ఆనందుడు
3. అభిదమ్మ పీఠిక రచయిత ఎవరు?
Answer: మొగలి పుత్తతిస్సా
4. సిద్ధార్థుడి పుట్టుక
Answer:కమలం
5. బుద్ధుడి మొదటి బోధన
Answer: చక్రం
6. బుద్ధుడి జ్ఞానోదయం
Answer: బోధి వృక్షం
7. బుద్ధుడి మరణం
Answer: స్తూపం
8. మొదటి బౌద్ధ సభకు ఎవరు అధ్యక్షత వహించారు?
Answer: మహాకశ్యప
9. రెండో బౌద్ధ సభకు ఎవరు అధ్యక్షత వహించారు?
Answer: సబాకామి
10. మూడో బౌద్ధ సభకు ఎవరు అధ్యక్షత వహించారు?
Answer: తిస్సా