1. యుద్ధంలో విజయం సాధించి యుద్ధాన్ని విరమించుకున్న ఏకైక చక్రవర్తి అశోకుడే’ అని ఎవరు అన్నారు?
Answer: హెచ్.జి.వెర్స్
2. అశోకుడి బౌద్ధమత గురువు?
Answer: ఉపగుప్తుడు
3. తొలి భారతదేశ జాతీయ చక్రవర్తిగా పేరొందింది ఎవరు?
Answer: అశోకుడు
4. అశోకుడు మూడో బౌద్ధసంగీతిని నిర్వహించిన ప్రాంతం?
Answer:పాటలీపుత్ర
5. శ్రీనగర్‌ను అశోకుడు నిర్మించాడని పేర్కొనే గ్రంథం ఏది?
Answer: రాజతరంగణి
6. చివరి మౌర్య వంశ పాలకుడు?
Answer: బృహద్రధుడు
7.అమిత్రఘాత బిరుదుతో ప్రసిద్ధి చెందిన మౌర్య చక్రవర్తి ఎవరు?
Answer: బిందుసారుడు
8. అశోకుడు ధర్మమహామాత్రులు అనే ఉద్యోగులను ఎందుకోసం నియమించాడు?
Answer: నైతిక నియమాల ప్రచారం
9. అశోకుడి శాసనాల్లోని బ్రాహ్మీ లిపిని చదివిన వ్యక్తి ఎవరు?
Answer: జేమ్స్ ప్రిన్సిఫ్
10. కౌటిల్యుడు రచించిన ‘అర్థశాస్త్రం’లోచర్చించిన అంశం?
Answer: రాజ్యపాలన