ప్రాచీన భారతదేశ చరిత్ర - 3

1. భారతదేశంలో తొలి దేశ ద్రోహిగా పేరొందిన వ్యక్తి

Answer: అంబి

 

2. షోడశ మహాజనపథాల్లోని గణరాజ్యాలు ఎన్ని?

Answer:  2

 

3. రెండో బౌద్ధ సంగీతిని ఎక్కడ నిర్వహించారు?

Answer: వైశాలి

 

4. మొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించినవారు?

Answer:మహాకస్యపుడు

 

5.  జైనమత పంచవ్రతాల్లో వర్ధమానుడు చేర్చింది?

Answer: బ్రహ్మచర్యం

 

6. గోమఠేశ్వరుడి విగ్రహం ఏ పర్వతాల్లో ఉంది?

Answer: చంద్రగిరి పర్వతాలు

 

7. దిల్వారా దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?

Answer: రాజస్థాన్‌  

 

8. దిల్వారా అనే జైన ఆలయం ఉన్న కొండలు?

Answer: మౌంట్‌ అబూ కొండలు

 

9. పరిశిష్ట పర్యన్‌ అనే గ్రంథం ఎవరు రచించారు?

Answer:  హేమచంద్ర  

 

10. జైన అశోకుడిగా పేరు పొందిన రాజు?

Answer:  సంప్రతి