1. ఏ శుంగ వంశ రాజు కాలంలో గ్రీకు రాయబారి హెలియోడోరస్ శుంగ రాజ్యాన్ని సందర్శించినాడు?
Answer: భాగుడు
2. కుషాణు రాజ్య స్థాపకుడెవరు?
Answer: కుజల కాడ్పీసెస్
3. కళింగ ఖారవేలుడు అవలంబించిన మతం ఏది?
Answer: జైనమతం
4. జైన మతస్థుల కోసం ఉదయగిరిలో గుహలను తొలిపించిన కళింగ రాజు ఎవరు?
Answer:ఖారవేలుడు
5. విక్రమశక యుగం ఎప్పుడు మొదలైంది?
Answer: క్రీ.శ. 58
6. ఏ రాజవంశ కాలంలో ‘కర్మమార్గ’ గురించి వివరించే ‘భాగవత మతం’ ప్రారంభమైనది?
Answer: శుంగ వంశం
7.కుషాణుల రాజధాని ఏది?
Answer: పురుషపురం
8. పుష్యమిత్ర శుంగుడిని ఓడించి మగధ నుంచి జైన విగ్రహం తీసుకెళ్లిన కళింగరాజు ఎవరు?
Answer: కళింగ ఖారవేలుడు
9. భారతదేశంలో మొదటిసారిగా బంగారు నాణేలను ప్రవేశపెట్టిన రాజ్యవంశం ఏది?
Answer: ఇండోగ్రీకులు
10. మీనాండర్, నాగసేనుడి మధ్య జరిగిన సంభాషణపై మిళిందపన్హో అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం ఏ మతానికి సంబంధించినది?
Answer: బౌద్ధ మతం