1. శాద్వాదం, అనేకాంతవాదం ఏ మతానికి చెందిన తాత్విక సిద్ధాంతాలు?
Answer: జైన మతం
2. త్రిపీఠకాలపై వ్యాఖ్యానమైన విసుద్ధిమగ్గ గ్రంథ కర్త?
Answer: బుద్ధ ఘోషుడు
3. మహావీరుడి బోధనలను అనుసరించేవారిని మొదట ఏ పేరుతో పిలుస్తారు?
Answer: నిగ్రంథులు
4. భారతీయులను ఎక్కువ సంఖ్యలో తన సైన్యంలో నియమించుకున్న పర్షియా చక్రవర్తి?
Answer:జెరెక్స్
5. ‘అశోక ప్రియదర్శి’ అనే పేరు ఏ శాసనం ద్వారా బయటపడింది?
Answer: మాస్కీ
6. అశోకుని ఎన్నో శిలా శాసనం కళింగ యుద్ధం గురించి తెలియజేస్తుంది?
Answer: 13
7.ప్రతీత్య సముత్పాద సిద్ధాంతం ఏ మతానికి చెందింది?
Answer: బౌద్ధం
8. ‘ఇండియన్ మాకియవెల్లి’గా ప్రసిద్ధి చెందినవారు?
Answer: కౌటిల్యుడు
9. బౌద్ధమత శాఖలన్నీ మూల సూత్రాలుగా అంగీకరించే ‘నాలుగు ఉత్తమ సత్యములు’ ‘ఎనిమిది ఉత్తమ మార్గములు’ ఎందులో నిక్షిప్తం చేశారు?
Answer: వినయ పీఠికలో
10.ప్రాచీన భారతదేశంలో కింది ఏ వంశపు రాజులు ‘దేవ పుత్ర’ అనే బిరుదును పెట్టుకున్నారు?
Answer: కుషాణులు